నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని వైసిపి మండల అధ్యక్షుడు కే.సుధాకర్ రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గౌరు జనార్దన్ రెడ్డి లు అన్నారు, గురువారం మండల కేంద్రం కొత్తపల్లిలో మొక్కజొన్న దాన్యం పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళారులు రైతుల వద్ద తడిచిన ధాన్యాన్ని క్వింటాల్ 1400 చొప్పున అడుగుతున్నారని దాంతో రైతులు నష్టపోతున్నారన్నారు. కావున ప్రభుత్వం త్వరగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రూ. 2400 మద్దతు ధరతో కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అన