తప్పిపోయిన పిల్లలు,బాలకార్మికులను రక్షించేందుకు సైబరాబాద్లో జనవరి 1 నుంచి 30 వరకు 'ఆపరేషన్ స్మైల్' చేపట్టినట్లు డీసీపీ సృజన కరణం తెలిపారు. దీనికోసం 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. చిన్నారులను గుర్తించేందుకు 'దర్పణ్ యాప్' ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ను వాడుతున్నట్లు వెల్లడించారు.