Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

హన్వాడ: స్వర్ణకార విశ్వజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన నిర్వాకులు

Hanwada, Mahbubnagar | Sep 17, 2025
ప్రతి సంవత్సరం స్వర్ణకార జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటామని సంగం పట్టణ అధ్యక్షుడు రమేష్ చారి తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని తూర్పు కమాండ్ నుండి మొదలైన స్వర్ణకార విశ్వ జయంతి వేడుకలు ఘనంగా ర్యాలీ నిర్వహించారు పురవీధుల గుండా పెద్ద ఎత్తున ర్యాలీ కొనసాగింది ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు

MORE NEWS