శ్రీకాకుళం: మద్యం విషయంలో తగాదా పడి కత్తిపోట్లకు గురైన గడ్డకంచరాం గ్రామస్తుడు రాజశేఖర్ చికిత్స పొందుతూ మృతి
Srikakulam, Srikakulam | Aug 26, 2025
కత్తిపోట్లకు గురైన ఓ యువకుడు చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు. ఎస్ఐ మధుసూదన్ రావు తెలిపిన వివరాల మేరకు...