బజార్హత్నూర్: ఆదిలాబాద్ జిల్లాను గుండెల్లో పెట్టుకొని చూసుకునే ప్రభుత్వం మాది..పిప్రి సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఆదిలాబాద్ జిల్లా పిప్రి సభలో బుధవారం మధ్యహ్నం 3 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పీచ్...ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తాం,అధికారం అనుభవించడానికి కాదు అది ఓ బాధ్యత,కొద్ది రోజుల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తాం.నాడు రాష్ట్ర ప్రజల కు ఇచ్చిన మాట మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసాం.నాలుగు ఐదు నెలల్లోనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులు మొదలుపెడతాం.ఆదిలాబాద్ జిల్లాను గుండెల్లో పెట్టుకొని చూసుకునే ప్రభుత్వం మాది.. జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో 400 కోట్లు కేటాయించాము.