హిమాయత్ నగర్: మిలాద్ ఉన్ నబీ ర్యాలీలో ఇంత న్యూసెన్స్ జరిగిన పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు: ఎమ్మెల్యే రాజాసింగ్
గోషామహలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఆదివారం మధ్యాహ్నం వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీలాద్ ఉన్ నబీ ర్యాలీలో బస్సులు ధ్వంసం చేయడం, అభ్యంతర నినాదాలు చేయడంపై ఆయన మండిపడ్డారు. ఇంత నువ్వు చేస్తే జరిగినా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని అన్నారు. గతంలో తాను నిర్వహించిన ర్యాలీపై కేసులు పెట్టిన పోలీసులు ఇప్పుడు ఎంతమంది పై కేసులు పెడతారో అని సవాల్ విసిరారు. వెంటనే వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.