చౌటుప్పల్: భారీ వర్షం నేపథ్యంలో నేలపట్ల ఈదుల వాగులో కొట్టుకుపోయిన కారు, ఏడుగురిని సురక్షితంగా బయటికి తీసిన స్థానికులు
Choutuppal, Yadadri | Aug 8, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి యూదుల...