రాయదుర్గం: ఎర్రగుంట వద్ద కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏలంజి గ్రామానికి చెందిన అన్నదమ్ములు
Rayadurg, Anantapur | Sep 1, 2025
కణేకల్లు మండలం ఎర్రగుంట సమీపంలో కారు ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం సాయంత్రం...