మేడ్చల్: జేఎన్టీయూ డైమండ్ జూబ్లీ లోగోను ఆవిష్కరించిన రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు
కూకట్పల్లిలోని జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాలకు 60 ఏళ్లు పూర్తికాగా నవంబర్ 21, 22వ తేదీల్లో గోల్డెన్ జూబ్లీ వేడుకలు, అల్యూమిని గ్లోబల్ మీటర్ 2025 నిర్వహించనున్నట్లు వీసీ కిషన్ కుమార్ రెడ్డి గురువారం ప్రకటించారు. డైమండ్ జూబ్లీ లోగోను రెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావుతో కలిసి ఆవిష్కరించారు. 21న సీఎం రేవంత్ రెడ్డి హాజరై యంగ్ అచీవర్శ అవార్డులు, అల్యూమిని విశిష్ట అవార్డులు అందజేస్తారన్నారు.