నారాయణ్‌ఖేడ్: కంగ్టి లో ఈ నెల 25 న మహిళలకు సుహాసిని పాద పూజ: నారాయణఖేడ్ లో
సామాజిక సమరసత అభియాన్ రాష్ట్ర కన్వీనర్ ధనంజయ
కంగ్టి లో ఈ నెల 25 న విశ్వహిందూ పరిషత్, సామాజిక సమరసత అభియాన్ ఆధ్వర్యంలో మహిళలకు సుహాసిని పాద పూజ నిర్వహిస్తున్నట్టు సామాజిక సమరసత అభియాన్ రాష్ట్ర కన్వీనర్ ధనంజయ తెలిపారు. నారాయణఖేడ్ పట్టణంలో సోమవారం నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడారు. హిందువులందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.