తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజు అయిన శనివారం రాత్రి అమ్మవారు శ్రీవారి బంగారు పాదాలు ధరించే గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు గజాలు మందుల కదులుతుండగా మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాల నడుమ ఆలయ నాలుగు మాడవీధుల్లో గరుడ వాహన సేవ ప్రారంభమైంది భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించే దర్శించుకున్నారు గరుడసేవ రోజున అమ్మవారికి శ్రీవారి స్వర్ణ పాదాలు అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది గరుడసేవ రోజున తిరుమలలో స్వామి వారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు తిరుచానూరులో అమ్మవారికి గరుడసేవ జరుగుతున్నప్పుడు శ్రీవారు తన గుర్తుగా అమ్మవారికి