ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : గోనెగండ్ల కొత్తిమీర సాగు చేసిన రైతులకు కష్టాలు... ధర లేకపోవడంతో మూగజీవులకు మేతగా వదిలిన వైనం..
Yemmiganur, Kurnool | Jul 18, 2025
కొత్తిమీర ధర పతనం.. మూగజీవాలకు మేతగా వదిలిన రైతు ఎమ్మిగనూరు నియోజకవర్గం లోని గోనెగండ్లలో అధిక శాతం రైతులు కొత్తిమీర సాగు...