నగరంలో మద్యం తాగి వాహనాలు నడిపిన ఏడుగురికి జరిమానా, ఇద్దరికి జైలు శిక్ష: ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా
Nandyal Urban, Nandyal | Aug 23, 2025
నంద్యాలలో శనివారం వాహనాల తనిఖీల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడిన ఏడుగురికి 39000 జరిమానా ఇద్దరికీ వారం రోజుల...