పరిగి: భారీగా కురుస్తున్న వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తున్న దోమ వాగు, దోమ మండల కేంద్రం నుండి వివిధ గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
Pargi, Vikarabad | Aug 14, 2025
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో దోమ చెరువు అలుగు పారి బ్రిడ్జిపై నుండి ఉదృతంగా ప్రవహిస్తున్న నీరు, నేడు...