హన్వాడ: యూరియా సరఫరాలలో రైతులకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు చూసుకోవాలి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
Hanwada, Mahbubnagar | Aug 26, 2025
రైతులు ఆందోళన చెందకుండా సంబంధిత అధికారులు పోలీస్ శాఖ ప్రత్యేక ప్రణాళిక చేపట్టి యూరియా సరఫరా కేంద్రాల దగ్గర ఇబ్బందులు...