అలంపూర్: అలంపూర్ శ్రీ జోగులాంబ ఆలయాన్ని దర్శించుకున్న నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి
అలంపూర్ ఐదవ శక్తిపీఠమైన శ్రీశ్రీశ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి శ్రీ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు ఆనంద్ శర్మ సాధర స్వాగతం పలికి ఉభయ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వారి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు .