భావదేవరపల్లి గ్రామ శివారులోని రొయ్యల చెరువులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, అవినిగడ్డ ఎమ్మెల్యే
Machilipatnam South, Krishna | Sep 17, 2025
రొయ్యల చెరువులను పరిశీలించిన కలెక్టర్ బాలాజీ స్తానిక నాగాయలంక మండలం భావదేవరపల్లి గ్రామ శివారులో ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తున్న రొయ్యల చెరువులను బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, అవినిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కలిసి పరిశీలించారు. సాగర గ్రంథి ఆక్వా ఫార్మ్స్ గత నాలుగేళ్లుగా బయోఫ్లాక్ విధానంలోఒనామీ రొయ్యలను సాగుచేస్తున్న తీరును వారు ఆసక్తిగా గమనించారు. ఇలాగె ప్రతి ఆక్వా రైతు వెసులుబాటు చేసుకొవాలని కలెక్టర్ కొరారు