నగరి: విజయపురం క్లస్టర్ రిసోర్స్ సెంటర్ నందు బాలల మంచి కథలు, కేరిర్ గైడెన్స్ పుస్తకాలు పంపిణీ చేసిన ఏంఈఓ హరిప్రసాద్
Nagari, Chittoor | Sep 1, 2025
విజయపురం మండలం విజయపురం క్లస్టర్ రిసోర్స్ సెంటర్ నందు ఉన్నత పాఠశాలకు బాలల మంచి కథలు, విద్యార్థుల కేరిర్ కృత్య పుస్తకం,...