నందికొట్కూరు కార్పొరేట్ మతతత్వ మనువాద శక్తులను ప్రతిఘటిదాం, CPIML లిపరేషన్ జిల్లా కార్యదర్శి పిక్కల వెంకటేశ్వర్లు
నంద్యాల జిల్లా నందికొట్కూరు కార్పొరేట్ మతతత్వ మనువాద శక్తులను ప్రతికటిద్దాం అని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ ఆ పార్టీ ఆధ్వర్యంలో డిసెంబర్ 6 7 కడపలో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ లి బరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు సోమవారం పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమానత్వం సౌభ్రాతృత్వం ప్రజాస్వామ్యం వర్ధిల్లే ప్రజల ఆంధ్ర ప్రదేశ్ ను నిర్మిద్దాం అన్నారు మన రాష్ట్రంలో అభివృద్ధి సంపద సృష్టి సంక్షేమం తెస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన డబల్ ఇంజన్ సర్కారు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు హామీలు ఇచ్చిన బాబు ప్రస్తుతం సంపదను కార