తిరుపతిలో గంజాయి తరలిస్తున్న ముగ్గుర్ని తిరుపతి లిస్టు పోలీసులు అరెస్టు చేశారు విశాఖపట్నం నుంచి తిరుపతికి గంజాయిని తరలించి చిన్న చిన్న ప్యాకెట్స్ గా మార్చే వాటిని అందరికీ అమ్మి సొమ్ము చేసుకునేవారు. వీరు తిరుపతి కోలా వీరికి చెందిన షేక్ సంధాని సింగంశెట్టి బద్రీనాథ్ అలాగే గిరిపురం చెందిన మరో వ్యక్తి గ గుర్తించారు. పట్టుబడిన ముద్దాయిలను తిరుపతి అర్బన్ తాసిల్దార్ సురేష్ బాబు వద్ద ప్రవేశపెట్టారు తాసిల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తిరుపతి ఈస్ట్ సీఐ శ్రీనివాసులు వెల్లడించారు.