ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం
అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం కార్యక్రమంలో *ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ ,* ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. కార్యక్రమంలో, కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న పలు సంక్షేమ పథకాలపై *అరవ శ్రీధర్* వివరాలు అందించారు. అన్నదాతల సంక్షేమానికి మక్కువ చూపిస్తూ, “అన్నదాత సుఖీభవ” పథకాన్ని సమగ్రంగా అమలు చేయడం ద్వారా రైతులు సంతోషంగా ఉన్నారని ఆయన గుర్తుచేశారు. ఆలాగే, ప్రభుత్వం అందిస్తున్న ఇంటి వసతుల సద్వినియోగం కోసం స్థానిక నియోజకవర్గ నేతలు మరియు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రోత్సహించారు. లబ్ధిదారులు ఈ