కృత్రిమ కొరత సృష్టించి రైతులకు ఎరువులు అందకుండా ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ దామోదర్
Ongole Urban, Prakasam | Sep 4, 2025
ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గురువారం రాత్రి ఏడు గంటలకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో రెండు రోజులుగా పోలీసు...