మదనపల్లి మండలం టేకులపాలెం కు చెందిన గర్భిణీ మౌనిక మంగళవారం రాత్రి చీమల మందు తిని ఆత్మహత్యాయత్నం
Madanapalle, Annamayya | Jul 29, 2025
చీమల మందు తిని గర్భిణీ ఆత్మహత్యాయత్నం భర్తతో గొడవపడి చీమల మందు తిని ఏడు నెలల గర్భిణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది....