కోరుట్ల: మేడిపల్లి గ్రామ శివారు ఇబ్రహీంపట్నం క్రాస్ రోడ్ వద్ద అతివేగంగా కారు నడిపి వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసు
తేదీ: 12.10.2025 రోజున ఉదయం వర్ష కొండ గ్రామానికి చెందిన షేక్ సద్దాం హుస్సేన్ s/o కాసిం, 27 సం.లు అనునతను కిరాయి నిమిత్తం అతని ఆటో B.No TS 21T 7152 పై మెట్పల్లికి వెళ్లి తిరిగి వర్ష కొండ గ్రామానికి వెళుతుండగా ఇబ్రహీంపట్నం క్రాస్ రోడ్ కి చేరుకునేసరికి నేషనల్ హైవే నుండి ఇబ్రహీంపట్నం వైపుకి మలుపు తీసుకుంటున్న సమయంలో మేడిపల్లి గ్రామం వైపు నుండి మెట్పల్లి వైపు వెళ్తున్న హుండాయ్ ఐ20 కారు B.no TS16EH 4568 కారు డ్రైవర్ అయిన చైతన్యేష్ r/o నిజామాబాద్ అను వ్యక్తి అతని కార్మి అతివేగంగా జాగ్రత్తగా నడుపుతూ షేక్ సద్దాం హుస్సేన్ నడుపుతున్న ఆటో కి టక్కరి ఇవ్వగా సద్దాం హుస్సేన్ అ