ఎస్ఆర్ఐటి కాలేజీలో ధనలక్ష్మి అనే విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించి మీడియాకు వివరాలు వెల్లడించిన సిఐ పుల్లయ్య
Anantapur Urban, Anantapur | Sep 16, 2025
అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ధనలక్ష్మి మృతదేహాన్ని సీఐ పుల్లయ్య పరిశీలించారు.బుక్కరాయసముద్రం మండలం ఎస్సార్ రెడ్డి కాలేజీలు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న ఎస్ఆర్ఐటి కాలేజీలో హాస్టల్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని అక్కడికక్కడే మృతి చెందినది. ఈ మృతికి సంబంధించిన వివరాలను సీఐ పుల్లయ్య ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మీడియాకు వెల్లడించారు.