అలంపూర్: ఎరువులు అందక రైతులు ఆవేదన - సమస్య పరిష్కరించాలని అధికారులకు వినతిపత్రం అందజేసిన BRS నేతలు
Alampur, Jogulamba | Sep 4, 2025
ఈరోజు అలంపూర్ పట్టణంలోని ఎమ్మార్వో శ్రీమతి మంజుల గారికి మరియు మండల వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి గారిని బి. ఆర్. యస్...