అద్దరిపేట సమీపాన సముద్రంలోకి స్తంభాలతో కూడిన సోయగాలు అద్భుతం అంటున్న పర్యాటకులు
కాకినాడ జిల్లా తొండంగి మండలం అద్దరిపేట సమీపానగల సముద్ర తీరం ఎంట్రీ స్తంభాలతో ఆకట్టుకుంటుంది జిల్లాలో ఎక్కడా లేనివిధంగా ఈ సముద్ర తీరం ఉంటుందని చెప్పుకోవచ్చు నిజానికి సముద్రం మధ్య వరకు వెళ్లే విధంగా బ్రిడ్జి నిర్మించారు.దీని ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయని శిథిలావస్థకు సైతం చేరిన నేపథ్యంలో నిలిపివేశారు అయినప్పటికీ ఆ బ్రిడ్జికి సంబంధించిన భారీ స్తంభాలు మధ్యలో సముద్రపు అలలు వీక్షికులను కట్టిపడేస్తున్నాయని చెప్పుకోవచ్చు