బి కొత్తకోట మండలం గోళ్లపల్లి కి చెందిన రాజు అనారోగ్యం తాళలేక ఆదివారం రాత్రి జిల్లేడు పాలు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు
Thamballapalle, Annamayya | Jul 6, 2025
అనారోగ్యం తాళలేక యువకుడు ఆత్మహత్యాయత్నం అనారోగ్యం తాళ లేక ఓ యువకుడు జిల్లేడు పాలు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడే సంఘటన...