*కుయుక్తులతో కోట్లాది రూపాయలు టోపీ పెట్టిన ఘనుడికి బుద్ధి చెప్పండి - బలిజ బాధితులు* కులం, కుయుక్తులు, చట్టంలోని లొసుగులే అతనికి మూలధనం. ఇచ్చిన డబ్బు అడిగితే కేసు పెడతానని బెదిరిస్తాడు.. ఇదేమని ఎవరైనా పెద్దమనుషులు అడిగితే కులంకార్డు తెరపైకి తెస్తాడు. తీరా ఈ ప్రబుద్ధుడు మోసాలు, బ్లాక్ మెయిల్ , వంచన చేస్తున్నది బలిజలపైనే… బజారు వీధిలోని బలిజ సంఘం లో బలిజ నాయకులంతా గుమిగూడి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మరీ ఆవేదన చెందారంటే ఇతని బ్లాక్ మెయిల్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు . ఇంతకీ ఇతను ఎవరంటే చిత్తూరు నగరానికి చెందిన “*సాయి గణే