పత్తికొండ: వెల్దుర్తి మండలం లో సర్వసభ్య సమావేశం సమస్యపై చర్చించిన ఎంపీటీసీలు సర్పంచులు
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం లో సర్వసభ సమావేశం ఏర్పాటు చేశారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించి అనంతరం అనేక సమస్యల గురించి సర్పంచులు ఎంపిటిసిలు చర్చించారు. రైతుల గురించి అనేక విషయాలు మరియు మాట్లాడటం జరిగిందని తెలిపారు. గ్రామాల్లో రోడ్లు తాగునీటి సమస్యపై చర్చించారు.