ఆర్మూర్: ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని నిర్వహించిన బిజెపి నాయకులు
భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ఉదయం 11:45 పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ కేంద్రం జయంతిని నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మాజీ అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రం సిద్ధాంతకర్త ఆశయ సాధనకై మనమంతా పనిచేయాలని తెలిపారు