ఓటమి భయంతో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై దాడి: వైకాపా రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్
Rayachoti, Annamayya | Aug 7, 2025
రాయచోటి: పులివెందుల జెడ్పిటిసి ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారిపై దాడి జరగడం వెనుక ఓటమి భయమే ఉందని...