శింగనమల: కన్నంపల్లి గ్రామం వద్ద పల్లె వెలుగు బస్సు కారు ఢీకొని ఒకరికి గాయాలైన సంఘటన చోటుచేసుకుంది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప
కన్నంపల్లి గ్రామ సమీపన మంగళవారం సాయంత్రం నాలుగు గంటలు 50 నిమిషాలసమయంలో ఆర్టీసీ పల్లె వెలుగు కారు ఢీకొని ఒకరికి గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రి తరలించారు .పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.