సిర్పూర్ టి: బెజ్జూర్ లోని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Sirpur T, Komaram Bheem Asifabad | Aug 28, 2025
బెజ్జూరు మండలంలో ఉన్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన...