చింతూరు మండలంలోని చట్టి వద్ద జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ: ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
Rampachodavaram, Alluri Sitharama Raju | Sep 9, 2025
చింతూరు మండలం జాతీయ రహదారి 30 పై ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికీ...