బైక్ ని ఢీకొన్న గుర్తు తెలియని వాహనం
- తడ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంలో భర్త మృతి భార్యకు గాయాలు
Sullurpeta, Tirupati | Aug 26, 2025
తిరుపతి జిల్లా తడ మండల పరిధిలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తడ పోలీస్ స్టేషన్ సమీపంలో సూళ్లూరుపేట మండలం...