ప్రకాశం జిల్లా సింగరాయకొండ సర్కిల్ పోలీస్ స్టేషన్లో మంగళవారం సీఐ హాజరతయ్యా పోలీసు సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. రికార్డ్ తదితరులతో కేసుల పురోగతి సిబ్బందితో ట్రాఫిక్ నియంత్రణ మరియు హెల్మెట్ ధరించకుండా వాహనాల నడిపే వారికి జరిమాణాలు వంటి అంశాలపై అవగాహన కల్పించి పాఠశాలల్లో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. తర్వాత కేసుల పురోగతిపై సిబ్బందితో మాట్లాడారు.