సిద్దిపేట అర్బన్: తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని పాలమాకుల గ్రామంలో పెట్రోల్ బాటిల్ తో రోడ్డుపై బైఠాయించి హల్చల్ చేసిన ఓ వ్యక్తి
Siddipet Urban, Siddipet | Aug 6, 2025
తమకు అన్ని అర్హతలు ఉన్నా.. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదంటూ ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన...