మహిళకు తోపుడు బండి యిచ్చి ఆమె జీవనోపాధికి చేయూత ఇచ్చారు వేమిరెడ్డి దంపతులు. నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లోని విపిఆర్ నివాసంలో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలు... బుచ్చిరెడ్డి పాళెం పట్టణ పరిధిలోని కాశీ పాళెం ప్రాంతానికి చెందిన కూరగాయల వ్యాపారం చేసుకునే రాణి అనే పేద మహిళకు తోపుడు బండి యిచ్చి ఆదుకున్నారు. వారు ఈ సందర్భంగా