రామగుండం: పట్టణ పరిధిలో మాజీ మేయర్ అనిల్ కుమార్‌కు చెందిన రాహుల్ ఆస్పత్రిలో వైద్యాధికారులు తనిఖీలు చేయోద్దని రోడ్డుపై రోగులు ఆందోళన
Ramagundam, Peddapalle | Jul 12, 2025
మాజీ మేయర్ బంగి అనిల్ కుమార్ కు చెందిన రాహుల్ హాస్పిటల్ ను dmho అధికారి తనిఖీలు చేపట్టి ఏమైనా ఇబ్బంది చేస్తే ఊరుకోమని...