వర్ని: వర్ని మెడ్ ప్లస్ మెడికల్ లో తనిఖీలు నిర్వహించిన జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ సునీత
వర్ని మండల కేంద్రంలో ని మెడ్ ప్లస్ మెడికల్ లో జిల్లా ఫుడ్ ఇన్స్ స్పెక్టర్ సునీత శనివారం 3 గంటలకు తనిఖీలు నిర్వహించారు. గత నాలుగు రోజుల క్రితం మెడికల్ లో ఓ ఆర్ ఎస్ ప్యాకెట్ లో చెత్త రావడం పట్ల బాధితులు ఆందోళన నిర్వహించి జిల్లా ఫుడ్ ఇన్స్ పెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో శనివారం తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ సేకరించారు. సేకరించిన శాంపిల్స్ ను లేబరేటరీ కి పంపించనున్నట్లు సునీత వెల్లడించారు. చెత్త వచ్చిన ఓఆర్ఎస్ ప్యాకెట్ల తో పాటు ఆ బ్యాచ్ కు సంబంధించిన ప్యాకెట్లు అన్నింటిని సీజ్ చేసి లేబరేటరీ కి పంపనన్నట్లు ఆమె తెలిపారు. రిపోర్టు వచ్చిన తర్వాత రిపోర్టును బట్టి చర్యలు తీసుకుంటామన్నా