శ్రీకాకుళం: బంగారం వ్యాపారి హత్య కేసులో ఇద్దరు నిందితులు అరెస్టు చేశామన్న నరసన్నపేట డిఎస్పి లక్ష్మణ
Srikakulam, Srikakulam | Sep 9, 2025
నరసన్నపేటలో సంచలనం రేపిన బంగారం వ్యాపారి పొట్నూరు గుప్త హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని DSP లక్ష్మణ...