నగరంలో రైలు కింద పడి మృతి చెందిన వ్యక్తి ఆచూకీ లభ్యం, భవానీ నగర్‌కు చెందిన వాసిగా గుర్తింపు
Anantapur Urban, Anantapur | Aug 27, 2025
అనంతపురం నగరంలోని ఐటిఐ మిట్ట వద్ద రైలు కింద పడి మృతి చెందిన మృతుడి ఆచూకీ లభ్యమైందని అనంతపురం రైల్వే ఎస్సై వెంకటేష్...