మండలాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రతి అధికారి సమిష్టిగా పనిచేయాలని ఎమ్మెల్యే బండారు శ్రావణి సూచించారు. మంగళవారం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలు సమయములో కాలనీలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సమస్యలు పరిష్కారం చూపాలని మండల స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు