అందరి సహకారంతోనే గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దవచ్చు ;బేతంచెర్ల డోన్ ఎంపీపీలు నాగభూషణం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి
Dhone, Nandyal | Oct 22, 2025 తీరగ్రామాల్లోని ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దవచ్చని డోన్, బేతంచెర్ల ఎంపీపీలు బుగ్గన నాగభూషణ్ రెడ్డి, రేగటి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం డోన్ డివిజన్ స్థాయిలో ఎంపీపీలు, సర్పంచులకు స్థానిక సుస్థిరాభివృద్ధి, లక్ష్యాలపై రెండు రోజుల శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్థాయిలో సమావేశాలను ఏర్పాటు చేసుకొని అభివృద్ధిపై చర్చించుకోవాలన్నారు.