ఖమ్మం అర్బన్: జాతీయ రహదారుల నిర్మాణ పనుల భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగంగా పూర్తవడానికి మిగులు భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో జాతీయ రహదారుల నిర్మాణ పురోగతి పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.