కరీంనగర్: పనులు వెంటనే ప్రారంభించి నిర్ణీత సమయంలో పూర్తిచేయండి : సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
Karimnagar, Karimnagar | Aug 19, 2025
IDCMT పనులు వెంటనే ప్రారంభించి నిర్ణీత సమయానికి పనులు పూర్తిచేయాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆదేశించారు....