భారీ వర్షాల నేపథ్యంలో నంద్యాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మునిసిపల్ కమిషనర్ శేషన్న
Nandyal Urban, Nandyal | Oct 22, 2025
వాతావరణ శాఖ వారు మూడు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నాయన్న నేపథ్యంలో నంద్యాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని మునిసిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు బుధవారం మీడియాతో మాట్లాడుతూ నంద్యాల జిల్లాకు మూడు రోజులపాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మట్టి మీద్యలలోఎవరు ఉండవద్దని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే తమకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు