నిర్మల్: జిల్లాలో ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని కోరిన జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు
Nirmal, Nirmal | Aug 23, 2025
నిర్మల్ జిల్లాలో మంజూరైన ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి నిరుద్యోగులు శనివారం జిల్లా...