పత్తికొండ: పత్తికొండ నుంచి గుంతలమయంగా రోడ్లో ఇబ్బంది పడుతున్న వాహనదారు
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం చిన్నహుల్తి మరియు గ్రామం నుంచి రోడ్లు గుంతల మయంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం వాహనదారులు తెలిపిన వివరాల్లో ప్రకారం పత్తికొండ నుంచి ఆదోని వరకు రోడ్డు ఇదే పరిస్థితి అంటూ తెలిపారు. అధికారులు పట్టించుకోని వెంటనే రోడ్లో మరమతులు చేయాలని లేకపోతే మరింత రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని వాపోయారు.